(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 011

॥ శ్రీః ॥
4.11. అధ్యాయః 011
Mahabharata - Virata Parva - Chapter Topics
అర్జునేన షండవేషపరిగ్రహేణ విరాటసభాప్రవేశః ॥ 1 ॥ విరాటేనార్జునస్య కన్యానాటనే నియోజనం ॥ 2 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-11-0x(3025)(28594)
అథాపరోఽదృశ్యత వర్ణవాన్యువా స్త్రీవేషధారీ సమలంకృతో భృశం।
ప్రవాలచిత్రే ప్రవిముచ్య కుండలే ఉభే చ కంబూ పరిపాతుకే తథా ॥ 1 ॥ 4-11-1(28595)
కృష్ణే చ రక్తే చ నిబధ్య వాససీ శరీరవాఞ్శుక్రబృహస్పతిప్రభః।
బహూంశ్చ దీర్ఘాంశ్చ వికీర్య మూర్ధజాన్మహాభుజో మత్తగజేంద్రవిక్రమః ॥ 2 ॥ 4-11-2(28596)
క్లైబ్యేన వేషేణ న భతి భాతి చ గ్రహాభిపన్నో నభసీవ చంద్రమాః ।
గతేన చోర్వీ పరికంపయంస్తదా విరాటమాసాద్య సభాసమీపతః ॥ 3 ॥ 4-11-3(28597)
తం ప్రేక్ష్య రాజోపగతం సభాతలే వ్యాజాప్రతిచ్ఛన్నమమిత్రమర్దనం ।
విరాజమానం సురరాజవర్చసం సుతం సురేంద్రస్య గజేంద్రవిక్రమం ॥ 4 ॥ 4-11-4(28598)
సర్వానపృచ్ఛచ్చ సమీపచారిణః కుతోఽయమాయాతి న మే పురా శ్రుతః।
న చైనమూచుర్విదితం నరాస్తదా సవిస్మయం వాక్యమిదం నృపోఽబ్రవీత్ ॥ 5 ॥ 4-11-5(28599)
విరాట ఉవాచ। 4-11-6x(3026)
గజేంద్రలీలో మృగరాజగామీ వృషేక్షణో దేవసుతోగ్రతేజాః।
పీనాంసబాహుః కనకావదాతః కోఽయం నరో మే నగరం ప్రవిష్టః ॥ 6 ॥ 4-11-6(28600)
కిమేష దేవేంద్రసుతః కిమేష బ్రహ్మాత్మజో వా కిమయం స్వయంభూః।
ఉమాసుతో వైశ్రవణాత్మజో వా ప్రేక్ష్యైనమాసీదితి మే వితర్కః ॥ 7 ॥ 4-11-7(28601)
వైశంపాయన ఉవాచ। 4-11-8x(3027)
సభామతిక్రంయ స వాసవోపమో నిరీక్షమాణో బహుభిః సభాగతైః।
స తత్ర రాజనమమిత్రహాఽబ్రవీద్బృహన్నలాహం నరదేవ నర్తకీ ॥ 8 ॥ 4-11-8(28602)
వేణీం ప్రకుర్యాం రుచిరే చ కుండలే గ్రథే స్రజః ప్రావరణాని సంహరే।
స్నానం చరేయం విమృజే చ దర్పణం విశేషకేష్వేవ చ కౌశలం మమ ॥ 9 । 4-11-9(28603)
క్లీబేషు బాలేషు జనేషు నర్తనే శిక్షాప్రదానేషు చ యోగ్యతా మమ।
కరోమి వేణీషు చ పుష్పపూరకం న మే స్త్రియః కర్మణి కౌశలాధికాః ॥ 10 ॥ 4-11-10(28604)
ఇత్యర్జునస్తం నరదేవమోజసా విజ్ఞాప్య తస్థౌ విధినాఽఽత్మనః క్రియాం।
తమబ్రవీత్ప్రాంశుముదీక్ష్య విస్మితో విరాటరాజోపసృతం మహాయశాః ॥ 11 ॥ 4-11-11(28605)
నార్హస్తు వేషోఽయమనూర్జితస్తే నాపుంస్త్వమర్హం నరదేవసింహ ।
తవైవ వేషః శుభవేషభూషణైర్విభూషితో భూతపతేరివ ప్రభో ॥ 12 ॥ 4-11-12(28606)
విభాతి భానోరివ రశ్మిమాలినో ఘనావరుద్ధే గగనే ఘనైరివ।
ధనుర్హి మన్యే తవ శోభయేద్భుజౌ తథాహి పీనావతిమాత్రమాయతౌ ॥ 13 ॥ 4-11-13(28607)
ప్రగృహ్య చాపం త్వనురూపమాత్మనో రక్షస్వ దేశం పురమద్య సుస్థిరః।
పుత్రేణ తుల్యో భవ మే బృహన్నలే వృద్ధోస్మి విత్తం ప్రతిపాదయామి తే ॥ 14 ॥ 4-11-14(28608)
త్వం రక్ష మే సర్వమిదం పురం ప్రభో న షండతాం కాంచన లక్షయామి తే।
ప్రశాధి మత్స్యాంస్తరసా వివర్ధయందదామి రాజ్యం తవ సత్యవాగహం ॥ 15 ॥ 4-11-15(28609)
వైశంపాయన ఉవాచ। 4-11-16x(3028)
తస్యాగ్రతః స్వాని ధనూంషి పార్థివో బహూని దీర్ఘాణి చ వర్ణవంతి చ।
దదౌ స సజ్యాని బలాన్వితాని జిజ్ఞాసమానః కిమయం కరిష్యతి ॥ 16 ॥ 4-11-16(28610)
తతోఽర్జునః క్లీబతరం వచోఽబ్రవీన్న మే ధనుర్ధారితమీదృశం విభో।
న చాపి దృష్టం ధనురీదృశం క్వచిన్న మాదృశాః సంతి ధనుర్ధరా భువి ॥ 17 ॥ 4-11-17(28611)
నృత్యామ గాయామి చ వాదయాంయహం ప్రానర్తనే కౌశలనైపుణం మమ।
తదుత్తరాయాః పరిధత్స్వ నర్తనే భవామి దేవ్యా నరదేవ నర్తకీ ॥ 18 ॥ 4-11-18(28612)
విరాట ఉవాచ। 4-11-19x(3029)
దదామి తే తం హి వరం బృహన్నలే సుతాం హి మే నర్తయ యాశ్చ తాదృశీః ।
తతో విరాటః స్వయమాహ్వయత్సుతాం నరాధిపస్తాం చ సుమధ్యసుందరీం ॥ 19 ॥ 4-11-19(28613)
ఉవాచ చైనాం ముదితేన చేతసా బృహన్నలా నామ సఖీ భవత్వియం।
సుగాత్రి సంప్రీతిసుబద్ధసౌహృదా తవాంగనే ప్రాణసమా చ నిత్యదా ॥ 20 ॥ 4-11-20(28614)
ప్రకామభక్ష్యాభరణాంబరా శుభా చరత్వియం సర్వజనేష్వవారితా।
న దుష్కులానామియమాకృతిర్భవేన్న వృత్తభేదీ భవతీదృశో జనః ॥ 21 ॥ 4-11-21(28615)
వైశంపాయన ఉవాచ। 4-11-22x(3030)
సంమంత్ర్య రాజా వివిధైః స్వమంత్రిభిః పరీక్ష్య చైనం ప్రమదాభిరాశు వై।
అపుంస్త్వమప్యస్య నిశంయ చ స్థిరం తతః కుమారీపురముత్ససర్జ తం ॥ 22 ॥ 4-11-22(28616)
స శిక్షయామాస చ గీతవదనం సుతాం విరాటస్య ధనంజయః ప్రభుః ।
సఖీశ్చ తస్యాః పరిచారికాస్తథా ప్రియశ్చ తస్యాః స బభూవ పాండవః ॥ 23 ॥ 4-11-23(28617)
తథా స తత్రైవ ధనంజయోఽవసత్ప్రియాణి కుర్వంత్సహ తాభిరాత్మవాన్।
తథా గతం తత్ర న జఝిరే జనా బహిశ్చరా వాఽప్యథవేతరే జనాః ॥ 24 ॥ ॥ 4-11-24(28618)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి ఏకాదశోఽధ్యాయః ॥ 11 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.